Investor Testimonials
Sudhakar Mallela
Director/SVP @ a Leading Financial Services Company
Bangalore, India
Shown below is our plot owner’s testimonial as shared by him in Telugu! And further below is a ChatGPT translated English version of it as well, as shared by the investor.
ఆధునిక జీవన ప్రమాణాలు ఏమాత్రం కోల్పోకుండా, ఒక నదీ తీరానికి దగ్గర్లో, చుట్టూరా పచ్చని ప్రకృతి రమణీయతతో శోభిల్లే ప్రాంగణంలో ఒక ఇల్లు ఏర్పరుచుకుని, మన అభిరుచులకి అనుగుణమైన జీవనం గడపడం ….. ఇది ప్రతీ సగటు మనిషి కనే కల. కానీ, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఈ కల నెరవేరడం సాధ్యమేనా?
అబ్బే, ఇది జరిగే పని కాదు! అని నన్ను నేను సమాధాన పరుచుకుంటున్న సమయంలో, ఎడారిలో ఒయాసిస్ లా నా కంటబడింది “అలకనంద రివర్ ఫ్రంట్”.
కానీ ఏదో సందేహం! ఏవేవో అమెనిటీస్ ప్రామిస్ చేయడం, సేల్స్ అయిపోయాక కస్టమర్ కి మొహం చాటేయడం….రియల్ ఎస్టేట్ రంగంలో చాలా పరిపాటి కదా. పైగా, సిటీలో ప్లాట్ అయితే ఎంతో కొంతకి అమ్ముకుని బయట పడచ్చు…..కానీ ఈ వెంచర్ ఏమో రెండు తెలుగు స్టేట్స్ బోర్డర్లో ఉంది, కొంటే పెట్టిన డబ్బులైనా వస్తాయా అన్న డౌట్.
మేనేజింగ్ పార్టనర్ చౌదరి గారితో గంటసేపు ఫోన్లో మాట్లాడాక, ఏదో ఒక నమ్మకం కలిగింది. కళ్ళతో చూడనైనా చూడకుండా, ఒకటి అనుకున్నది రెండు ప్లాట్స్ కొనేసా మొండి ధైర్యంతో. రిజిస్ట్రేషన్ కూడా రిమోట్ గానే అయిపోయింది.
రిజిస్ట్రేషన్ అయిన రెండు నెలలకి ఫ్యామిలీ అంతా వెళ్లి, చౌదరి గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆతిథ్యం స్వీకరించి, వెంచర్ అంతా తిరిగివచ్చాం.
చౌదరి గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అంకిత స్వభావం, ప్రామిస్ చేసిన ప్రతీ అమెనిటీని తీర్చిదిద్దిన, దిద్దుతున్న విధానం, అన్నింటికీ మించి వారి నిబద్దత చూసాక మా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.
ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగస్వాములమయినందుకు చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉంది! ఇక మిగిలింది…..మా కలల నందనవనం నిర్మించుకోవడమే !!
“Alakananda Riverfront” is indeed one of its kind! See it to believe it! Don’t miss a great opportunity!!
Here is the English version, translated via ChatGPT – just as a fun experiment to see how accurate such a translation can be and if you know how to read Telugu, you will see how different this English version is compared to the original testimonial written in Telugu!
Alakananda Riverfront” is a modern lifestyle that doesn’t compromise, nestled along the serene banks of a river, surrounded by lush natural beauty. It offers a life tailored to your preferences.
But, is this venture achievable in today’s modern world?
Well, it’s not just a dream! Amidst my contemplative moments, an oasis called “Alakananda Riverfront” has emerged on the horizon.
However, there’s a catch!
Doubts arise, like whether amenities promised will be delivered, or if customer satisfaction may dwindle once sales are made. The real estate industry is known for many uncertainties.
Moreover, the venture seems to be located on the border of two Telugu states, raising questions about finances.
But after discussing with the Founder Chairman of the group, Chowdary garu, on a lengthy phone call, a glimmer of hope surfaced.
Without physically inspecting, I decided to invest in two plots with unwavering patience. Even the registration process went remote.
After registration, for two months, the families of Chowdary garu and other members of their family accepted my hospitality, showing their gratitude.
Witnessing their systematic nature, the way they executed promises, and their commitment to every amenity assured my confidence.
Being part of a great project fills me with joy and pride and what remains is to build our dream garden soon…
“Alakananda Riverfront” is indeed one of its kind! See it to believe it! Don’t miss a great opportunity!!
Next : Explore the Masterplan
Designed to be the best ever in its category of Andhra Pradesh & Telangana!
Invest today at a discounted rate before we open bookings to general public at a higher rate soon!